ETV Bharat / state

విశాఖలో దివ్యాంగ విద్యార్థుల నృత్య పోటీలు - dance competitions for physically challenged students at vizag latest news

విశాఖలోని పలు దివ్యాంగ పాఠశాలల విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ పోటీల్లో... దివ్యాంగులు పాల్గొని అందరినీ అలరించారు.

నృత్యాలు చేస్తున్న విద్యార్థులు
author img

By

Published : Nov 14, 2019, 11:01 PM IST

విశాఖలో దివ్యాంగ విద్యార్థుల నృత్య పోటీలు

బాలల దినోత్సవం సందర్భంగా... రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ విశాఖలో దివ్యాంగ విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహించింది. బీచ్​రోడ్​లోని విశాఖ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో... నగరానికి చెందిన 8 దివ్యాంగ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. సాంప్రదాయ, జానపద నృత్యాలు చేసి అందరిని అలరించారు. దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో... ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: విశాఖ సాగర తీరంలో.. ఎన్నెన్ని విన్యాసాలో..!

Intro:పేరుకు దివ్యాంగులే అయినా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారి కంటే తాము ఎందులోనూ తీసిపోబోమని నిరూపించారు విశాఖలోని పలు పాఠశాలల దివ్యాంగ విద్యార్థులు బాలల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నృత్య పోటీలలో దివ్యాంగులు తమ సత్తా చాటారు

Body:బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రౌండ్ టేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ విశాఖలో దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు నృత్య పోటీలు నిర్వహించింది బీచ్ రోడ్ లోని విశాఖ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన 8 దివ్యాంగ పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పలు సాంప్రదాయ జానపద నృత్యాలు చేస్తూ అందర్నీ అలరించారు పలు హిందీ తెలుగు పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసి అందర్నీ హుషార్ ఎక్కించారు

Conclusion:దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఈ నృత్య పోటీలు నిర్వహించినట్లు రౌండ్ టేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ( ఓవర్).

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.