ETV Bharat / state

విమ్స్​లో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: సీపీఎం - విమ్స్​లో సీపీఐ ధర్నా న్యస్

విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్​ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ విమ్స్ వద్ద సీపీఎం నిరసన కార్యకమం చేపట్టింది.

cpm protest infront of vims hospital about Accommodations
cpm protest infront of vims hospital about Accommodations
author img

By

Published : Aug 1, 2020, 3:41 PM IST

విమ్స్​లో ఆక్సిజన్ లేక ముగ్గురు కరోనా రోగులు చనిపోవడం బాధాకరమని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు వెచ్చించి 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: విశాఖలో పోలీసుల భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.