ETV Bharat / state

'అర్హులకు టిడ్కో భవనాలు అందజేయాలి' - anakapalli latest news

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. అర్హులైనవారికి టిడ్కో భవనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

CPI leaders protest in anakapalli vizag district
అనకాపల్లిలో సీపీఎం నేతల నిరసన
author img

By

Published : Oct 21, 2020, 4:33 PM IST

తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో భవనాలను అందించడంలో... వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ గృహాలను వెంటనే అందించాలని, లేకుంటే పార్టీ తరఫున ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్​ శ్రీరామమూర్తికి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్ నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.