ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో మృతిచెందిన బాధితులకు సంతాపం తెలియజేస్తూ... విశాఖలో సీపీఎం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని సీపిఎం ఆరిలోవ కమిటీ కోరింది.
ఇదీ చూడండి బాబ్రీ' కేసు తీర్పునకు 3నెలల గడువు పెంపు