ETV Bharat / state

'ఎల్జి పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి ' - latest vishaka news

విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఐ నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఎల్జి పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

vishaka district
'ఎల్జి పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి '
author img

By

Published : May 12, 2020, 8:05 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి లో సీపీఐ నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాణాలను తీసిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డిఓ సీతారామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వై. ఎన్ భద్రం, కొన లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఎల్​జీ పాలిమర్స్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.