విశాఖ నగరంలో పోలీసులకు కొవిడ్ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోలీసు పరేడ్ మైదానంలో సంజీవిని మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగర పరిధిలో దాదాపు 220 మందికి పైగా పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు. 80 మందికి పైగా కొలుకున్నారు. పరీక్షల తీరును నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, డీసీపీ రస్తోగి, ఇతర అధికారులు పరిశీలించారు.
ఇదీ చూడండి.
కరోనాను తరిమికొట్టే పని.. మొత్తం సమాజానిది