విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 41 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన వారి సంఖ్య 410కి చేరింది. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ అనకాపల్లి పట్టణ పోలీసులు కరపత్రాలు పంపిణీ చేశారు
అనకాపల్లిలో మరో 41 మందికి కరోనా - విశాఖ జిల్లా
విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసులు సంఖ్య 410కి చేరింది.
అనకాపల్లి లో మరో 41 మందికి కరోనా