విశాఖ జిల్లా అనకాపల్లిలో మరో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గాంధీనగరం, శారద నగర్, గుండాల కూడలి, లక్ష్మీదేవి పేట ప్రాంతాలకు చెందిన వారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. అనకాపల్లిలో మొత్తం కేసుల సంఖ్య 174కు చేరటంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి