ETV Bharat / state

కొత్తకోటలో కరోనా కలకలం..ఏఆర్​ కానిస్టేబుల్​కు పాజిటివ్​ - కొత్తకోటలో కరోనా కేసు కలకలం

కొత్తకోటలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. విశాఖలో ఏఆర్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న యువకుడు ఇటీవల గ్రామంలోని ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటవ్​ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.

corona case in kothakota village and officers gets alert in visakha district
కొత్తకోటలో కరోనా కేసు నమోదు
author img

By

Published : Jul 3, 2020, 12:23 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో కరోనా కేసు నమోదైంది. దీంతో స్థానిక పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు విశాఖలో ఏఆర్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే కొత్తకోటకు ఓ శుభకార్యం నిమిత్తం హాజరయ్యారు. అనంతరం కరోనా లక్షణాలు కనిపించి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. బాధితుని ఇంటి నుంచి 200 మీటర్ల పరిధి వరకు కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి :

మార్కాపురంలో 3 రోజులపాటు పూర్తి లాక్ డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.