ETV Bharat / state

శాఖలో ఎడతెరపి లెేని వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

విశాఖలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

'విశాఖలో ఎడతెరపి లెేకుండా కురుస్తున్న వర్షం'
author img

By

Published : Sep 12, 2019, 5:45 PM IST

'విశాఖలో ఎడతెరపి లెేకుండా కురుస్తున్న వర్షం'

విశాఖలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా... లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కంచరపాలెం, కాన్వెంట్ కూడలి, అల్లిపురం, రైల్వే స్టేషన్​, జ్ఞానాపురం వంటి ప్రాంతాల్లో నీళ్లు నిలిచిన కారణంగా.. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

ఇదీ చూడండి:

కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షం

Intro:ఆర్టీసీ కార్మికుల ధర్నా

Body:నెల్లూరు రీజినల్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపో లో పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రీజినల్ కమిటీ పిలుపు మేరకు ఉదయగిరి ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్మికులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు స్పెషల్ గ్రేడ్లు కలపడంతో పాటు డిపో లో ఉండే అన్ని రకాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యుడు ఇచ్చే సిక్ ను పరిగణలోకి తీసుకొని వేతనాలు ఇవ్వాలన్నారు. క్యాజువల్ కండక్టర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఉ డిపోల్లో కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు శీనా రెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజు, రీజినల్ సహాయ కార్యదర్శి రామ్ కుమార్, గ్యారేజీ కార్యదర్శి ఫణి పాల్గొన్నారు.

Conclusion:రిపోర్టర్ : జి.శ్రీనివాసులు
సెల్ నెంబర్ : 8008573944
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.