విశాఖలో పోలీసు అవసరాలు, భద్రత, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై పోలీస్ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. పాలన వికేంద్రీకరణ చట్టం-2020కి గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మొత్తం 8 మంది పోలీస్ ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 వారాల్లో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టంచేశారు.
ఇవీ చదవండి...
రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్తో ఎంట్రీ