ETV Bharat / state

నేడు శారదాపీఠానికి ముఖ్యమంత్రి జగన్ - స్వరూపానంద స్వామి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ వెళ్లనున్నారు. ఈనెల 8న జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం సలహాలు, సూచనల కోసం స్వరూపానంద స్వామిని కలవనున్నారు.

రేపు విశాఖకు ముఖ్యమంత్రి జగన్!
author img

By

Published : Jun 3, 2019, 11:17 AM IST

Updated : Jun 4, 2019, 5:21 AM IST

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖలో సీఎం జగన్.. స్వరూపానందను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్... ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్ స్వరూపానందను దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా స్వరూపానంద స్వామినే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

నేడు గుంటూరులో ప్రభుత్వ ఇఫ్తార్ విందు

Intro:AP_RJY_86_02_Samgetha_Kacheri_AV_C15

ETV BHARAT: Satyanarayana(RJY CITY)

RAJAMAHENDRAVARAM.

( ) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం త్యాగరాజు నారాయణదాసు సేవా సమితి సమావేశ మందిరంలో ఆదివారం కమలాకర్ వైభవం పేరిట ప్రత్యేక సంగీత విభావరి ఘనంగా ప్రారంభమయ్యాయి ఇవి ఈ నెల 7వ తేదీ వరకు కచేరీలో కొనసాగుతాయి. రాజమహేంద్రవరం చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వి కమలాకర్ రావు ఈ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు ప్రదర్శించిన వివిధ కచేరీలు శ్రోతలకు వీనులవిందు చేసాయి.

Body:AP_RJY_86_02_Samgetha_Kacheri_AV_C15

Conclusion:AP_RJY_86_02_Samgetha_Kacheri_AV_C15
Last Updated : Jun 4, 2019, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.