అరకు లోక్‌సభ స్థానంపరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలఅభ్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అరకు అసెంబ్లీ స్థానాన్నికిడారి శ్రావణ్‌కు ఖరారు చేశారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం నియోజకవర్గానికి వంతల రాజేశ్వరి, పార్వతీపురం నుంచి చిరంజీవులు, సాలూరు నుంచి బాంజుదేవ్ ఖరారయ్యారు.
ఇవీ చదవండి.