ETV Bharat / state

లోయలో పడ్డ బస్సు.. కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు - ap latest news

CISF Constable death: విశాఖ హెచ్‌పీసీఎల్‌ నుంచి పదుల సంఖ్యలో సీఐఎస్​ఎఫ్ సిబ్బంది.. ఓ బస్సులో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి.. ఓ కానిస్టేబుల్ మరణించారు.

CISF Constable death at accident near uttar pradesh
లోయలో పడ్డ బస్సు.. కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు
author img

By

Published : Mar 5, 2022, 4:26 PM IST

CISF Constable death: విశాఖ హెచ్‌పీసీఎల్‌ నుంచి పదుల సంఖ్యలో సీఐఎస్​ఎఫ్ సిబ్బంది.. ఓ బస్సులో ఉత్తరప్రదేశ్ ఎలెక్షన్ విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతిచెందగా, మరో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలయ్యాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్ బాద్రా జిల్లా దగ్గరలో.. మార్కండేయ ఘాట్ వద్ద అర్ధరాత్రి సమయంలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ కిష్ణవీర్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు తెదేపా నేతలు హాజరవుతారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.