ETV Bharat / state

మండల స్థాయి అధికారులతో చోడవరం ఎమ్మెల్యే సమీక్ష

జూన్​ 1వ తేదీ నుంచి మొదలుపెట్టనున్న వైఎస్​ఆర్​ రచ్చబండ కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో చోడవరం ఎమ్మల్యే సమీక్ష జరిపారు.

chodavaram mla meeting with mandal officers for coming racha banda programme
సమావేశంలో మాట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే
author img

By

Published : May 15, 2020, 3:27 PM IST

ప్రభుత్వ కార్యక్రమాల్లో, అభివృద్ధి పనులులో పార్టీ క్యాడర్​ను కలుపుకుంటూ పోవాలని మండలస్థాయి అధికారులకు చోడవరం ఎమ్మెల్యే కరణం తెలియజేశారు. జూన్ 1వ తేదీ నుంచి చేపట్టనున్న వైఎస్​ఆర్ రచ్చబండ కార్యక్రమం నిర్వహణపై చోడవరంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల అధికారులు హాజరయ్యారు. వాలంటర్లతో పాటు పార్టీ క్యాడర్​కు అన్ని విషయాలు చెబుతూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.

ఇదీ చదవండి :

లాక్​డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి : సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.