విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్య తరహా జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎండలకు చెరకు, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులు తాగడానికి నీరు లభించలేదని వాపోతున్నారు. జలవనరుల శాఖ అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 34 కొత్త కేసులు.. ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్