ETV Bharat / state

చీడికాడలో నాటుసారా బట్టీలపై పోలీసుల దాడులు

author img

By

Published : Jul 26, 2020, 12:12 AM IST

విశాఖ జిల్లా చీడికాడ శివారు తోటల్లో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు జరిపారు. సారా తయారికి సిద్ధంగా ఉంచిన 2,000 లీటర్ల ఊట బెల్లం గుర్తించి ధ్వంసం చేశారు.

cheap liquor were destroyed by police in chidikada mandal
2,000 లీటర్ల ఊట బెల్లం ధ్వంసం

విశాఖ జిల్లా చీడికాడ శివారు తోటల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 2 వేల లీటర్ల బెల్లం ఊట గుర్తించి ధ్వంసం చేశారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేశ్​ కుమార్​ వెల్లడించారు.

ఇదీ చదవండి :

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.