విశాఖ జిల్లా రోలుగుంట సమీపంలో పంట కాలువలో కారు దూసుకెళ్లింది. సోమవారం తెల్లవారుజామున నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్తున్న కారు రోలుగుంట కొత్త చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి :