ETV Bharat / state

చోడవరంలో వైకాపా నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన - చోడవరం వైకాపా నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన

చోడవరంలో వైకాపా నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. మూడు రాజధానుల ప్రక్రియను స్వాగతిస్తూ కొత్తూరు జంక్షన్​ వద్ద వైఎస్​ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

candle lightening programme in chodavaram by ycp leaders
వైకాపా నాయకుల కొవ్వొత్తుల ప్రదర్శన
author img

By

Published : Aug 5, 2020, 8:30 AM IST

మూడు రాజధానుల ప్రక్రియని స్వాగతిస్తూ చోడవరంలో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. మొదట స్థానిక కొత్తూరు కూడలి వద్దనున్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కొవ్వుత్తులు పట్టుకుని ప్రధాన రహదారి మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో ఏడువాక సత్యారావు, శ్రీకాంత్, చందు రాంబాబు, పుల్లేటి వెంకటరావు, సింహాద్రిపురం రాజు, సూరిశెట్టి గోవింద తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

మూడు రాజధానుల ఆమోదంతో గుంటూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.