Building construction workers arrest: విశాఖలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు.. కార్మికులు అక్కయ్యపాలెం కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళనలు చేశారు. గుర్తింపు కార్డులు, మెటర్నిటీ బెనిఫిట్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నిరసనను అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
Anganwadi's Protest: విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. అరెస్ట్