ETV Bharat / state

డ్రైనేజీ కాలువలో పడిన గేదె.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - visakha latest news

డ్రైనేజీ కాలువలో పడి గేదె ఇరుక్కుపోయింది. అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సాయంతో కాపాడారు. విశాఖ జిల్లా కొత్తూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

buffalo rescued after falling into open drain
డ్రైనేజీ కాలువలో పడిన గేదె
author img

By

Published : Sep 30, 2020, 8:09 PM IST

డ్రైనేజీ కాలువలో పడిన గేదె..

విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొత్తూరు సమీపంలో ఓ గేదె డ్రైనేజీ కాలువలో పడిపోయింది. కాలువపై ఉన్న సిమెంటు పలక విరిగిపోవడంతో గేదె అందులో చిక్కుకుంది.

buffalo rescued after falling into open drain
డ్రైనేజీ కాలువలో పడిన గేదె

ఆ గేదెను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గేదె కాళ్లకు తాళ్లు కట్టి, ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. ప్రాణాపాయం నుంచి తప్పించారు.

ఇదీ చదవండి:

జగమెరిగిన ఇంద్రజాలికుడు... మన విశాఖ యువకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.