ETV Bharat / state

బౌద్ధరామాలను పరిరక్షించాలి, మంత్రికి వినతిపత్రం - buddhists

300 ఏళ్ల చరిత్ర కలిగిన తొట్లకొండ ప్రాంతం, విశాఖ జిల్లాలోని పలు బౌద్ధరామాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని భౌద్ద సంఘాల ప్రతినిధులు పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

పర్యాటకశాఖ మంత్రిని కలిసిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ
author img

By

Published : Sep 10, 2019, 4:23 PM IST

పర్యాటకశాఖ మంత్రిని కలిసిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ

300 ఏళ్ల చరిత్ర కలిగిన తొట్లకొండ ప్రాంతాన్ని కాపాడాలని భౌద్ద సంఘాల ప్రతినిధులు, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరారు. బౌద్ధరామాలను కబ్జా చేసేందుకు చాలా మంది యత్నిస్తున్నారని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ తెలిపారు. విశాఖ జిల్లాలో ఉన్న తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండ మాధవధార కొండ, అప్పీకొండ ప్రాంతాలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వం వాటికి రక్షణ కల్పించాలని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. బౌద్దరామాల ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'ఆహారం కోసం వచ్చింది... నరుల చేత చిక్కింది'

Intro:slug: AP_CDP_37_10_HIV_PATIENT_SUICIDE_AVB_AP10039
contributor: arif, jmd
హెచ్ఐవి బాధితుడు ఆత్మహత్య
( ) కడప జిల్లా జమ్మలమడుగు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హెచ్ఐవి బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది .జాన్ బాబు(18) అనే బాధితుడు జీవితంపై విరక్తి చెంది తాను నివసిస్తున్న గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు .సుమారు 11 ఏళ్లుగా జమ్మలమడుగు లోని ఓ ప్రైవేటు పునరావాస కేంద్రంలో ఆయన నివాసముంటున్నాడు. ఇతనితో పాటు మరికొంతమంది అక్కడే ఉంటూ వివిధ పనులు చేకుంటున్నారు. నయం కాని రోగం తో ఎంతకాలం బతకాలని ఎప్పుడు ఆవేదన చెందే వాడిని అతని స్నేహితులు చెప్పేవారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Body:హెచ్ఐవి బాధితుడు ఆత్మహత్య

Conclusion:హెచ్ఐవి బాధితులు ఆత్మహత్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.