విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ వయ్యపల్లిలో పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. తండ్రి పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడు బాలన్నను ఓ పాము కాటేసింది. వెంటనే జి.మాడుగుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇంట్లో ఉన్న పామును గుర్తించి కుటుంబసభ్యులు కర్రలతో కొట్టి చంపేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
నిద్రిస్తున్న బాలుడిని కాటేసిన పాము - మన్యంలో పాముకాటుతో బాలుడు మృతి
విశాఖ మన్యంలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తండ్రి పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడిని పాము కాటేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందాడు.

పాముకాటు
విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ వయ్యపల్లిలో పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. తండ్రి పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడు బాలన్నను ఓ పాము కాటేసింది. వెంటనే జి.మాడుగుల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇంట్లో ఉన్న పామును గుర్తించి కుటుంబసభ్యులు కర్రలతో కొట్టి చంపేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Intro:ap_knl_101_09_ammavari_teppostavam_av_ap10054 ఆళ్లగడ్డ. 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లో అమ్మవారి శాల లో కన్యకాపరమేశ్వరి అమ్మవారి కి తెప్పోత్సవం నిర్వహించారు గత పది రోజులుగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారి శాల ఆవరణలో కృత్రిమంగా కొలను తయారుచేసి ఇ అందులో అమ్మవారిని తెప్పపై ఉంచి నీటిపై ఊరేగించారు వందలాదిగా భక్తులు అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించి ఆనంద పరవశులై లయ్యారు తెప్పోత్సవం తో ఆళ్లగడ్డలో దసరా ఉత్సవాలు సంపూర్ణ మయ్యాయి
Body:ఆళ్లగడ్డ అమ్మ వారికి తెప్పోత్సవం
Conclusion:ఆళ్లగడ్డ అమ్మ వారికి తెప్పోత్సవం
Body:ఆళ్లగడ్డ అమ్మ వారికి తెప్పోత్సవం
Conclusion:ఆళ్లగడ్డ అమ్మ వారికి తెప్పోత్సవం