విశాఖ మన్యంలో విషాదం.. వాగులో మునిగి బాలుడు మృతి - విశాఖ మన్యం తాజా వార్తలు
విశాఖ మన్యం హుకుంపేటలో విషాదం నెలకొంది. చీడిపట్టులోని స్థానిక వాగులో స్నానానికి దిగిన బాలుడు... మునిగి మృతి చెందాడు. ఒడ్డున ఉన్న బట్టలు చూసిన బంధువులు మునిగి పోయాడన్న అనుమానంతో... గాలించగా అందులో మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని హుకుంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విశాఖ మన్యంలో విషాదం.. వాగులో మునిగి బాలుడు మృతి