విశాఖ భీమిలి ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ పడవ పోటీలను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. భీమిలి ఉత్సవాల్లో పడవల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో విజేతలైన మత్స్యకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు.
ఇదీ చదవండి