ETV Bharat / state

అబ్దుల్ కలాం ఆజాద్ 132 వ జయంతి ఉత్సవాల పోస్టర్ విడుదల

author img

By

Published : Oct 29, 2020, 5:36 PM IST

భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ 132 వ జయంతి ఉత్సవాల పోస్టర్ ను... రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి వ్యాసరచన, క్విజ్, పోస్టర్ మేకింగ్, ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో మేకింగ్, పెయింటింగ్, కవిత్వం...పోటీలు ఆన్లైన్ లో నిర్వహిస్తారని తెలిపారు.

Abdhul Kalam Azad Poster  Launched
అబ్దుల్ కలాం ఆజాద్ పోస్టర్ విడుదల

బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ 132 వ జయంతి ఉత్సవాల పోస్టర్ ను... రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రస్ట్, మౌలానా అజాద్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని మంత్రి అన్నారు. ఆజాద్ జయంతిని నవంబర్ 11వ తేదీన నేషనల్ ఎడ్యుకేషన్ డే గా జరుపుకోవడం ఆనందకరమన్నారు. ఈ వేడుకలో జాతీయ స్థాయి వ్యాసరచన, క్విజ్, పోస్టర్ మేకింగ్, ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో మేకింగ్, పెయింటింగ్, కవిత్వం...పోటీలు ఆన్లైన్ లో నిర్వహిస్తారని తెలిపారు.

ఇదీ చదవండి:

లైవ్​: అమరావతిలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.