లాక్ డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖలో నాయూ బ్రాహ్మణులు కోరారు. 45 రోజులుగా సెలూన్లు తెరవక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీంతో పాటు 6 నెలల పాటు సెలూన్ల అద్దె, కరెంటు బిల్లు భరించాలని కోరారు.
ఇదీ చదవండి : కరోనా నేర్పిన పాఠం: విద్యకు సాంకేతిక దన్ను