ETV Bharat / state

ఆకట్టుకున్న 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​ - r k beach

విశాఖ ఆర్కేబీచ్​లో బాలవికాస్​ సంస్థ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి. 'సాయి తారకలు' పేరిట విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకున్నాయి.

విశాఖలో 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​
author img

By

Published : May 20, 2019, 12:53 PM IST

విశాఖలో 'బాలవికాస్' స్వర్ణోత్సవ వేడుకలు​

విశాఖ ఆర్కే బీచ్​లో ఆదివారం సాయంత్రం సత్యసాయి బాలవికాస్ సంస్థ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర సత్య సాయి సేవ సంస్థల అధ్యక్షులు ఎస్.జి.చలం ముఖ్య అతిధిగా పాల్గొనారు. విద్యార్థుల్లో​ మానవతా విలువలు పెంచడానికి, మానసిక వికాసం పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ బాటలో 'సాయి తారకలు' పేరిట విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. అనంతరం సత్య సాయి కృతులు ఆలపించారు.

ఇదీ చదవండీ :

ఏపీ ఎగ్జిట్స్‌పోల్స్‌: ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

Intro:Ap_vsp_47_19_maji_mantri_dadi_veerabadrarao_meeting_ab_c4
లగడపాటి డి 420 సర్వే అనిమాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర అధ్యక్షులు దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖ జిల్లా అనకాపల్లి లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లగడపాటి కి తన సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయడం అలవాటైపోయిందన్నారు. చంద్రగిరిలో రిపోలింగ్ జరుగుతుండగా ఓటరు లను ప్రభావితం చేసేలా ప్రజలు సైకిల్ ఎక్కారని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలో తెరాస ప్రభావం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కి అనుకూలంగా చెప్పిన సంగతి గుర్తు చేశారు.

Body:ఎన్నికల లెక్కింపు రోజు 23వతేదీన వైకాపా కచ్చితంగా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

Conclusion:బైట్1 దాడి వీరభద్రరావు, మాజీమంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.