ETV Bharat / state

భౌతిక దూరం, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం - చోడవరంలో లాక్ డౌన్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం పోలీసులు చేపట్టారు

విశాఖ జిల్లా చోడవరంలో కరోనా నియంత్రణలో భాగంగా అమలవుతున్న లాక్​డౌన్​పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం పోలీసులు చేపట్టారు. భౌతిక దూరం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

vishaka district
లాక్ డౌన్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం
author img

By

Published : Apr 24, 2020, 10:51 AM IST

విశాఖ జిల్లా చోడవరంలో లాక్​డౌన్​పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ఉదయం పూట వాకింగ్​ వారికి సామాజిక దూరం, ఆరోగ్య సూత్రాలపై ట్రైనీ డీఎస్పీ రవికిరణ్ అవగాహన కల్పించారి. లాక్​డౌన్ అమలవుతున్నందున ప్రతి పంచాయతీలో నలుగురితో బృందం ఏర్పాటు చేసి గస్తీ చేస్తున్నామన్నారు. సరిహద్దులో చెక్ పోస్టు పెట్టి అనుమతి లేని వాహనాలు స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం వాకర్స్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది చదవండి 'అనుమతి పొందిన భూముల్లో పేదలకు పట్టాలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.