సైబర్ మోసాలతో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఆర్కే చౌదరీ అన్నారు. తెలిసీ తెలియక చేసే చిన్న తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని హెచ్చరించారు.
కొవిడ్ కారణంగా ఆన్లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయని... ఇదే అదనుగా సైబర్ మోసగాళ్లు తెగిస్తున్నారని చెప్పారు. వీరి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: