విశాఖలో మొక్కల పెంపకం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతలను తవ్వడంలో ముందున్న కాలనీలకు అవార్డులను ప్రదానం చేశారు. ఏయూలోని వైవీఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏపీ నివాసితుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆనందా సిటీజన్ సంస్థ సహకారంతో నగరంలో గెలుపొందిన కాలనీలకు మంత్రి బొత్స సత్యనారాయణ బహుమతులు అందజేశారు.
ఇదీచూడండి.లక్ష కోట్లతో విశాఖలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు..!