విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా వైకుంఠపాళి చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. శ్రీ కనక మహాలక్ష్మి క్రియేషన్ బ్యానర్ పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాతగా, అజ్గ్ రెల్లి దర్శకుడు నిర్మించారు. చిన్నతనంలో అందరు ఆడే వైకుంఠపాళి ఆట చుట్టూ తిరిగే ఆసక్తి కర కథతో ఈ సినిమాను రూపొందించామని చిత్రబృందం తెలిపింది. ఇప్పటి వరకు ఎన్నడు లేని, రాని, గేమ్ నేపథ్యంలో జరిగే హారర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్టు వెల్లడించింది.
ఇవీ చదవండి