వార్డెన్ వైఖరిని నిరసిస్తూ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ మహిళా హాస్టల్ విద్యార్థినులు నిరసనకు దిగారు. వార్డెన్ తీరు మారాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్‌లో సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఏయూ రిజిస్ట్రార్ సర్దిచెప్పగా.... విద్యార్థినులు ఆందోళన విరమించారు.
వార్డెన్ వైఖరిని నిరసిస్తూ ఏయూ హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
ఏయూ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో సదుపాయాలపైన విద్యార్థినిలు అసంతృప్తిగా ఉన్నారు. వార్డెన్ వైఖరి సరిగా లేదని ఆరోపించారు. రిజిస్ట్రార్ హామీలతో విద్యార్థినిలు శాంతించారు.
students darna
వార్డెన్ వైఖరిని నిరసిస్తూ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ మహిళా హాస్టల్ విద్యార్థినులు నిరసనకు దిగారు. వార్డెన్ తీరు మారాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్‌లో సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని ఏయూ రిజిస్ట్రార్ సర్దిచెప్పగా.... విద్యార్థినులు ఆందోళన విరమించారు.
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్.... ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని వైసిపి బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. గుంటూరు లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టేందుకు సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు. రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% పదవులు, కాంట్రాక్టు పనులు అప్పగిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు ప్రైవేట్ నెంబర్ బిల్లు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అన్ని పదవుల్లో బీసీలకు రిజర్వేషన్ అమలు చేసేలా ఎంపీ విజయసాయిరెడ్డి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Body:బైట్...జంగా కృష్ణమూర్తి... బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ.
Conclusion:

Last Updated : Jul 11, 2019, 9:42 AM IST