ETV Bharat / state

తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా జైన్​ పదవీ బాధ్యతలు - Atul Kumar Jain as Chief Naval Chief

తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టారు.

తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా అతుల్ కుమార్ జైన్
author img

By

Published : May 30, 2019, 6:36 PM IST

తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా అతుల్ కుమార్ జైన్

విశాఖ జిల్లా తూర్పు నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. తూర్పు నౌకాదళ ఐఎన్​ఎస్ సర్కార్స్ పరేడ్ మైదానంలో ప్రస్తుత ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలను చేపట్టారు. తూర్పు నౌకాదళానికి సారథ్యం వహిస్తున్న వారిలో జైన్ 14వ వారు. 18 ప్లాటూన్​ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

నౌకాదళ ప్రధాన అధికారి (నేవీ చీఫ్)గా కరం బీర్ సింగ్ రేపు దిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూర్పు నౌకాదళంలో పని చేయడం మంచి సంతృప్తినిచ్చిందన్నారు. హిందూ మహా సముద్రంలో శ్రీలంక నుంచి ఎదురవుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలనీ.. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి

చోడవరంలో వైకాపా నేతల సంబరాలు

Intro:అనంతపురం జిల్లా హిందూపురంలో హనుమజ్జయంతి ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అలంకరించిన రథంపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి పట్టణంలో పెద్ద ఎత్తున మోటారుబైక్లతో ఈ ర్యాలీ నిర్వహించారు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు యూత్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Body:hanu.ma

Conclusion:jayanthi

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.