విశాఖ మన్యం అనగానే ముందుగా గుర్తుచ్చేది... ప్రకృతి అందాలు. అక్కడి వాతవరణాన్ని ఆస్వాదించిటానికి కాలంతో సంబంధం లేకుండా... దేశవిదేశాల నుంచి పర్యటకులు వస్తూనే ఉంటారు. కొండకోనల్లో నుంచి జాలువారుతున్న జలపాతాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నల్లబిల్లవద్ద ఉన్న జలపాతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెద్దరాయి మీదుగా పారుతున్న ఈ జలపాతం... ప్రత్యేకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...