ETV Bharat / state

సారా నివారణకు ప్రత్యేక చర్యలు.. - విశాఖలో గంజాయి వార్తలు

నాటుసారా తయారీపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్​ను ఆయన సందర్శించారు.

Assistant Commissioner of Excise bhaskar visits to the narsipatnam  Excise Station
మీడియాతో మాట్లాడుతున్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్
author img

By

Published : Dec 18, 2019, 11:34 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్​ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ...జిల్లాకు సంబంధించి పట్టణ పరిధి, ఏజెన్సీ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అనే మూడు విభాగాలుగా విభజించామని తెలిపారు. నాటు సారా తయారీకి సంబంధించి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే తయారీదారులతోపాటు.. దాని తయారీకి ముడిసరుకు అందించే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధానంగా గంజాయి కేసుల వ్యవహారంలో విద్యార్థులకు, ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

సారా నివారణకు ప్రత్యేక చర్యలు..

ఇదీచూడండి.అసలుకు పెట్టి... కొసరుకు మరిచారు...!

Intro:యాంకర్ జిల్లాలో నాటు సారా తయారీ పై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తెలిపారు విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించిన ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధించి పట్టణ పరిధి ఏజెన్సీ ప్రాంతం గ్రామీణ ప్రాంతం అనే మూడు విభాగాలుగా విభాగాలుగా విభజించి నాటు సారా తయారీ కి సంబంధించి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు దీనిలో భాగంగానే తయారీదారులు మొదలుకొని దాని తయారీకి ముడిసరుకు పైన కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు గంజాయ్ కేసుల వ్యవహారంలో విద్యార్థులు యువత ప్రణయ్ ఉన్న నేపథ్యంలో అవగాహన ర్యాలీలు చేపట్టి వారిలో చైతన్యం తీసుకు వస్తుందని పేర్కొన్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.