.
370 ఆర్టికల్ రద్దు మంచిదే: ఆచార్య సుమిత్ర
370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ అన్ని రాష్ట్రాలు సమానంగా ఉంటుందన్నారు ఆంధ్ర విశ్వ విద్యాలయ అంబేడ్కర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య సుమిత్ర. 370 ఆర్టికల్ రద్దుతో దేశ పార్లమెంట్ చట్టాలు పని చేయని పరిస్థితి నుంచి కశ్మీర్ బయట పడిందంటున్న ఆచార్య సుమిత్రతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.
370 ఆర్టికల్ రద్దు మంచిదే : ఆచార్య సుమిత్ర
.
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.
యాంకర్..... గ్రామ సచివాలయంలో పశు వైద్య సహాయకుని పోస్టులలో గోపాల మిత్రులను నియమించాలని గుంటూరు జిల్లా గోపాల మిత్రుల సంఘం డిమాండ్ చేసింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నేడు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.అనేక సంవత్సరాలుగా పాడి రైతులకు సేవలందించిన తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని గోపాలమిత్ర నాయకులు పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని తమ ఉపాధిపై గండి పడే టట్లు చేస్తున్నారని గోపాలమిత్ర సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాడి రైతులకు సేవలందించిన తమ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది ఆవేదన వ్యక్తం చేశారు.గత వారం రోజుల నుండి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు చేపట్టిన.. ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని తమ సమస్యను తక్షణమే పరిష్కరించుకుంటే రేపటినుండి ఆందోళన ఉదృతరూపం లో మారుస్తామని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలపై సానుకూల దృక్పథంతో ఉండాలని కోరారు
Body:బైట్...గోపాల మిత్ర సంఘం మాజీ అధ్యక్షుడు
Conclusion:

Last Updated : Aug 5, 2019, 7:27 PM IST