విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడు నుంచి మంది వరకు రాజేష్‌ను కర్ర, ఇసుకతో దాడి చేసినట్లు విచారణలో తెలింది. గవరపాలెం పరమేశ్వరి పార్క సెంటర్ వద్ద రాజేష్ మృతదేహాన్ని గుర్తించిన బంధువులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు... నిందితులను పట్టుకున్నారు. రాజేష్‌తో ఏర్పడిన తగాదా కారణంగా కృష్ణ ఈ హత్య చేసినట్టు తేల్చారు. విచారణ సాగుతుండగానే ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. తర్వాత మిగిలిన నేరస్థులను పట్టుకున్నారు.
రౌడీ షీటర్ హత్య కేసు నిందితుల అరెస్ట్ - Arrest of accused in Rowdisheater murder case in Anakapalli
విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగినట్లు విచారణలో తెలింది.
![రౌడీ షీటర్ హత్య కేసు నిందితుల అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4848421-404-4848421-1571844751281.jpg?imwidth=3840)
విశాఖ అనకాపల్లిలో రౌడీషీటర్ రాజేష్ హత్యకేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధరించారు. ఏడు నుంచి మంది వరకు రాజేష్‌ను కర్ర, ఇసుకతో దాడి చేసినట్లు విచారణలో తెలింది. గవరపాలెం పరమేశ్వరి పార్క సెంటర్ వద్ద రాజేష్ మృతదేహాన్ని గుర్తించిన బంధువులు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పోలీసులు... నిందితులను పట్టుకున్నారు. రాజేష్‌తో ఏర్పడిన తగాదా కారణంగా కృష్ణ ఈ హత్య చేసినట్టు తేల్చారు. విచారణ సాగుతుండగానే ప్రధాన నిందితుడు లొంగిపోయాడు. తర్వాత మిగిలిన నేరస్థులను పట్టుకున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లి లోని రౌడీషీటర్ హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు గుర్తించిన
పోలీసులు హత్య చేసిన 9 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు దీనికి సంబంధించిన వివరాలను ఇన్చార్జి డి.ఎస్.పి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
Body:అనకాపల్లిలో రౌడీ షీటర్ కర్రి రాజేష్(34) హత్యకు గురైన సంఘటనపై ఈ నెల 21వ తేదీనపోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గవరపాలెం పరమేశ్వరి పార్క్ సెంటర్ వద్ద రాజేష్ మృతదేహం పడి ఉండడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు
చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు దాడి కృష్ణ, రాజేష్ కి గతంలో గొడవలు జరిగాయి. ఆదివారం రాత్రి వీరి ఇరువురి మధ్య తగాదా జరడంతో
రాజేష్ ని హత్య చేశారు. ఈనేరం కింద
దాడి కృష్ణ, దాడి అప్పలనాయుడు, దాడి భాస్కర్ రావు, దాడి కిషోర్, దాడి వరహా వెంకటకృష్ణ, దాడి కిరణ్, కాండ్రేగుల అనిల్ కుమార్, పీలా హిమకుమార్, పొలిమేర
భరత్ లను అరెస్ట్ చేసి కోర్టుకి తరలించారు.
Conclusion:బైట్1 ప్రవీణ్ కుమార్ ఇంచార్జి డీఎస్పీ అనకాపల్లి