ఇదీ చూడండి:
రోడ్డు ప్రమాదంలో.. ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలు - అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకి స్వల్ప గాయాలు
విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ స్వల్పంగా గాయపడ్డారు. మండలంలోని కరకవలసలో ప్రచారం ముగించుకుని వస్తుండగా.. ఎమ్మెల్యే వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
![రోడ్డు ప్రమాదంలో.. ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలు araku mla Shetty Phalguna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11290670-674-11290670-1617632083279.jpg?imwidth=3840)
ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు స్వల్ప గాయాలు
ఇదీ చూడండి: