ఇదీ చదవండి: విశాఖలో ఉత్సాహంగా... గణతంత్ర వేడుకలు
ఐటీడీఏలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు - విశాఖలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత
విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఐటీడీఏలో పని చేస్తున్న 40 మంది ఉత్తమ ఉద్యోగులకు పీవో బాలాజీ ప్రశంసాపత్రాలు అందజేశారు. కొన్నిరోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న నీటిపారుదల శాఖ ఈఈ రాంప్రసాద్‌కు ఉత్తమ అధికారిగా అవార్డు రావడం విశేషం.
ఐటీడీఏలో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత
ఇదీ చదవండి: విశాఖలో ఉత్సాహంగా... గణతంత్ర వేడుకలు
సెంటర్: పాడేరు. శివ
ఫైల్: ap_vsp_77_26_vo_uthama_udyogulu_prasansa_pathralu_av_ap10082
.....
యాంకర్: విశాఖ గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఐటీడీఏ పరిధిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాడేరు పిఓ బాలాజీ జెండా ఆవిష్కరణ చేశారు. వివిధ సాంస్కృతిక నృత్యాల నడుము విద్యార్థులకు దేశభక్తిపై శ్రద్ధ కలిగేలా చేశాయి. ఈ సందర్భంగా పాడేరు ఐటీడీఏ లో పని చేస్తున్న 40 మంది ఉత్తమ ఉద్యోగులకు పీవో బాలాజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులుగా కాఫీ హార్టికల్చర్ కన్సల్టెంట్ రాంబాబు ఫీల్డ్ కన్సల్టెంట్ విజయ్ కాంత్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పరమేశ్వరరావు, ఆర్ అండ్ బి డివిజన్ సూపరిండెంట్ రఘురాం, ఆర్ అండ్ బి సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారావు, డీఈవో శ్రీనివాసరావు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఎస్ ఎం ఐ డిపార్ట్మెంట్ జగదీశ్వరరావు, రాజేశ్వరరావు, జీసీసీ బాలరాజు, ట్రైబల్ వెల్ఫేర్ డి ఈ రాజు సీనియర్ అసిస్టెంట్ శ్రీరామ కిషోర్, శ్రీకాంత్, వెలుగు డిపార్ట్ మెంట్ లో అన్నపూర్ణ, వెంకటేష్ పాత్రుడు, పంచాయతీరాజ్ ఈ ఈ డివిజన్ పరిధిలో జ్యోతి బాబు, నివేదిత, లావణ్య కుమారి, శ్రీనివాస రావు , మలేరియా డిపార్ట్మెంట్ ప్రసాద్ రావు ,చిన్నబ్బాయి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రవి కుమార్, సునీల్ కుమార్ , ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ విభాగంలో పోతురాజు, ఈశ్వరరావు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు.
ఎనర్జీ ఎస్ విభాగంలో రవీంద్ర , కృష్ణ వాటర్ షెడ్ విభాగంలో సందీప్ కుమార్, సాధూరామ్, గురుకుల విభాగంలో సుబ్రహ్మణ్యం విజయ ఏజెన్సీ ఆరోగ్య విభాగంలో సతీష్ కుమార్, ఇతర జూనియర్ అసిస్టెంట్ శివకుమార్, సింహాచలం, కంప్యూటర్ సిస్టం ఆనందప్రసాద్, విజయరాఘవన్, గెన్ను లకు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. విషాదం ఏమంటే ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నీటిపారుదల శాఖ ఈ ఈ రాంప్రసాద్ కి ఉత్తమ అధికారిగా అవార్డు రావడం విశేషం.
శివ, పాడేరు