ETV Bharat / state

సింహాచలంలో వైభవంగా వైశాఖ పౌర్ణమి ఉత్సవం - విశాఖ సింహాద్రి అప్పన్న

ప్రతి ఏటా నిర్వహించే వైశాఖ పౌర్ణమి ఉత్సవం విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన మత్స్యకారులు స్వామి దర్శనం చేసుకున్నారు.

వైభవంగా వైశాఖ పౌర్ణమి
author img

By

Published : May 18, 2019, 5:49 PM IST

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధి

విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైశాఖ పౌర్ణమి ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఘనంగా రెండో విడత చందన సమర్పణ చేశారు. ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి నాడు దేశ నలుమూలల నుంచి మత్స్యకారులు వచ్చి...స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తారు. ప్రధానంగా స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. మత్స్యకారులు అక్కడే వంట చేసుకుని స్వామికి నైవేద్యాన్ని సమర్పించి.. అనంతరం మెట్ల మార్గంపై నడుచుకుంటూ దేవుడ్ని కీర్తించుకుంటూ స్వామి దర్శన చేసుకున్నారు. దేవస్థాన అధికారులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అప్పన్న స్వామికి మూడు మణుగుల చందనం సమర్పించిన నేపథ్యంలో... రెండో విడత చందన సమర్పణ పూర్తయింది.

ఇవి చదవండి...కలంకారీ... కర్మాగారాలు ఖాళీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
1. Various of White House
Washington D.C., USA - May 15, 2019 (CGTN - No access Chinese mainland)
2. SOUNDBITE (English) Martin Sieff, senior fellow, Global Policy Institute:
"Even when the United States enters into solemn negotiations and compacts, they can be overturned in a moment. Breaking solemn international agreements, the U.S. has pulled out of the Intermediate-Range Nuclear Forces Treaty, the INF. It's scrapped the NAFTA. A year ago, to have come to amicable terms with China, the president praised the deal at the time, then he changed his mind, and said it's not enough. They have pulled out of the Joint Comprehensive Plan of Action with Iran."
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of U.S. Capitol building
Washington D.C., USA - May 15, 2019 (CGTN - No access Chinese mainland)
4. SOUNDBITE (English) Martin Sieff, senior fellow, Global Policy Institute:
"The president's style is catastrophic for the United States, because it has destroyed the credibility of the United States as a reliable partner not just with China, not just with Russia, but with its own historic allies in Europe and East Asia as well."
FILE: New York City, USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of pedestrians, buildings
The U.S. backtracking on commitments has destroyed its own international credibility, a U.S. scholar said on Wednesday after U.S. tariff hike escalated the trade tensions with China.
The Trump administration increased additional tariffs on 200 billion U.S. dollars worth of Chinese goods from 10 percent to 25 percent on May 10, while the Chinese delegation led by Vice Premier Liu He was in Washington for the 11th round of China-U.S. high-level economic and trade consultations.
Martin Sieff, a senior fellow with the Global Policy Institute, said in a Wednesday interview with China Global Television Network (CGTN) that going back on its words has become normal in the current U.S. foreign policy.
"Even when the United States enters into solemn negotiations and compacts, they can be overturned in a moment. Breaking solemn international agreements, the U.S. has pulled out of the Intermediate-Range Nuclear Forces Treaty, the INF. It's scrapped the NAFTA. A year ago, to have come to amicable terms with China, the president praised the deal at the time, then he changed his mind, and said it's not enough. They have pulled out of the Joint Comprehensive Plan of Action with Iran," said Sieff.
He said backtracking on its pledges is damaging the credibility of the United States, and forces many countries to review their relations with the U.S.
"The president's style is catastrophic for the United States, because it has destroyed the credibility of the United States as a reliable partner not just with China, not just with Russia, but with its own historic allies in Europe and East Asia as well," said Sieff.
The U.S. practice of setting aside other countries' concerns and maximizing its own interests is nothing else but bullying, he added.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.