ఇవి చదవండి
ఓటును వినియోగించకపోతే.... ప్రజాస్వామ్యానికి విఘాతం! - అట్టాడ అవినాష్, సమన్వయకర్త, 'వైజాగ్4యు'.
ఓటు శక్తిపై వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో వైజాగ్ 4 యూ సంస్థ అవగాహన కల్పించింది.
ఓటుపై అవగాహన కార్యక్రమం
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లోఓటు శక్తిపై వైజాగ్ 4 యూ సంస్థ అవగాహన కల్పించింది. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును నిస్వార్థ సేవకులకు వేయాలనిఅన్నారు. ఎన్నికల్లో భయంకరమైన ధన ప్రవాహం ఓటర్లను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని చెప్పారు. మంచిభవిష్యత్ కోసం ఉత్తమ ప్రవర్తన, సేవా భావం కలిగిన వారికి ఓటు వేయాలని కోరారు.
ఇవి చదవండి
Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ లో భీమవరం నుంచి ఎలమంచిలి చేరుకుంటారు రోడ్డు మార్గంలో సభా వేదిక చేరుకొని ఆయన ప్రసంగిస్తారు పవన్ సభకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు
Body:ఓవర్
Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1
Body:ఓవర్
Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి కోడ్ నెంబర్ c1
TAGGED:
ఓటుపై అవగాహన సదస్సు