ETV Bharat / state

గిరిజనులు ఎదురుతిరిగారు... మావోయిస్టులు నిప్పుపెట్టారు..! - viskahapatnam district latest news

ఒడిశాలోని జంతురాయి గ్రామంలో అభివృద్ధి పనులకు మావోయిస్టులు అడ్డువస్తున్నారని... అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. ఆ గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు, ద్విచక్ర వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు.

aob areas are in threat with maos
మావోలకు ఎదురు తిరిగినందుకు నిప్పుపెట్టారు
author img

By

Published : Jan 26, 2020, 7:43 PM IST

గిరిజనులు ఎదురుతిరిగారు... మావోయిస్టులు నిప్పుపెట్టారు..!

ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ పరిధిలో జోడంభో, పనసపుట్​, అండ్రాపల్లి పంచాయతీల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జోడంభో పంచాయతీలోని జంతురాయి గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మావోయిస్టులకు ప్రజలు ఎదురుతిరిగారు. గ్రామస్థుల దాడిలో ఒక మావోయిస్టు​ మృతిచెందాడు. ప్రతీకారంగా ఆ గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు, ద్విచక్ర వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారు. ప్రస్తుతం మల్కన్​గిరి జిల్లాలో కూంబింగ్​ నిర్వహిస్తున్నట్టు అక్కడి ఎస్పీ రిషికేశ్​ డి కిలారి తెలిపారు.

ఇదీ చదవండి :

గిరిపుత్రుల పోరుబాట... మన్యంలో రెండు రోజుల బంద్‌

Intro:ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో మావోయిస్టులు కు ఎదురు దెబ్బ తగిలింది.జిల్లాలో గలా జోడంభో పంచాయతీ లో గలా జంతురాయి గ్రామంలో అభివృద్ది పనులను అడ్డుకుంటున్న మావోయిస్ట్ లకు ప్రజలు ఎదురుతిరిగారు.
Body:గ్రామస్తులు దాడి లో ఒక మావోయిస్ట్ మృతి చెందగా దానికి ప్రతీకారం గా మావోయిస్టు లు జోడంభో గ్రామంలో గిరిజనులు ఇళ్లకు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అత్యంత మారుమూల గ్రామంలో మావోయిస్టుల కు గిరిజనులు ఎదురు తిరగడం సర్వత్రా ఉత్కంఠగా మారింది.Conclusion:చిత్రకొండ పరిధి లో గలా జోడంభో, పనసపుట్, అండ్రాపల్లి తదితర పంచాయతీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది.ప్రస్తుతo కూoబింగ్ జరుగుతున్న లు మల్కానాగిరి జిల్లా sp రిషికేశ్ డి కిలారి విలేకరులకు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.