విశాఖ జిల్లా అనకాపల్లి నుకాలమ్మ ఆలయం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 26 వరకు భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాలయ ప్రాంగణంలో లెక్కించారు. 24 లక్షల 4 వేల 550 నగదు, 21.5 వందల మిల్లీ గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి భక్తుల నుంచి హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇంచార్జ్ ఈవో నగేష్ తెలిపారు.
ఇదీ చదవండి