కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రాబోయే రంజాన్ మాసాన్ని ఇంట్లోనే ఉండి నిర్వహించుకోవాలని ముస్లిం పెద్దలను అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు కోరారు. పట్టణంలోని జమా మసీదులో ముస్లిం పెద్దలతో పోలీస్ ఉన్నతాధాకారులు సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసంలో ముస్లింలు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. దీనికి అంతా సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: