అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి - విశాఖలో గుర్తు తెలియని వ్యక్తి మృతి వార్తలు
కరోనా సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడంటే అక్కడ చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత మృతదేహాలు ఎవరివో గుర్తు పట్టడం పోలీసులకు చాలా కష్టమౌతోంది. చనిపోయిన విషయం తెలిసినా బంధువులెవ్వరూ మృతదేహన్ని తీసుకెళ్లడానికి ముందుకు రావటం లేదు. ఇలాంటి ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.
అనకాపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి