ETV Bharat / state

సత్యం, అహింసతోనే ప్రపంచశాంతి సాధ్యం: బెర్న్‌ ఇ మేయర్‌

author img

By

Published : Oct 19, 2019, 11:15 AM IST

Updated : Oct 19, 2019, 1:15 PM IST

గాంధీజీ సిద్ధాంతాలైన సత్యం, అహింసతోనే ప్రపంచ శాంతి సాధ్యమని.... అమెరికన్ గాంధీగా గుర్తింపు పొందిన బెర్న్‌ ఇ మేయర్‌ ఉద్ఘాటించారు. మహాత్ముడి 150వ జయంతి వేడుకల సమయంలో భారతదేశంలో పర్యటించడం తనకెంతో ప్రత్యేకమన్నారు.

american-gandhi

గాంధీజీ సిద్ధాంతాలైన సత్యం, అహింసతోనే ప్రపంచ శాంతి సాధ్యమని... అమెరికన్ గాంధీగా గుర్తింపు పొందిన బెర్న్‌ ఇ మేయర్‌ ఉద్ఘాటించారు. మహాత్ముడి 150వ జయంతి వేడుకల సమయంలో భారతదేశంలో పర్యటించడం తనకెంతో ప్రత్యేకమన్నారు. గాంధీజీ వేషధారణలో అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌లలోనే కాకుండా మన దేశంలోనూ బాపూజీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న ఆయన... విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో పర్యటించారు. భారతదేశమన్నా, భగవద్గీత అన్నా తనకెంతో ఇష్టమని చెప్పిన ఆయన మరెన్నో విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

సత్యం, అహింసతోనే ప్రపంచ శాంతి సాధ్యం: బెర్న్‌ ఇ మేయర్‌

Intro:Body:

ap_vsp_07_16_america_gandhi_pkg_3182025_1610digital_1571240095_1044

Conclusion:
Last Updated : Oct 19, 2019, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.