ETV Bharat / state

విశాఖను అభివృద్ధి చేసింది వైకాపానే: గుడివాడ - గుడివాడ అవర్ననాథ్ విశాఖ అభివృద్ధి

విశాఖ వైకాపా కార్యాలయంలో.. ఆ పార్టీ నేత గుడివాడ అమర్ననాథ్ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ శ్రద్ధను కొనియాడారు. ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను తోసిపుచ్చారు.

గుడివాడ అమర్ననాథ్
author img

By

Published : Sep 23, 2019, 8:43 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న గుడివాడ అమర్ననాథ్

విశాఖను అభివృద్ధి చేసింది గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే అని అనకాపల్లి శాసన సభ్యుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 2004 నుంచి 2009 వరకు ఎస్ఈజడ్​లో 5 వేల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖలో ఆరోగ్య పరంగా విమ్స్ , సినీ రంగ పరంగా రామానాయుడు స్టూడియో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే వచ్చాయని చెప్పారు. తెదేపా హయాంలో విశాఖ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విశాఖలో భూకుంభకోణాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చూడండి

వైరల్​: ఆ బాలుడు కోరితే మోదీ, ట్రంప్ కాదనలేకపోయారు!

Intro:నరసరావుపేట మండలంలోని యలమందల గ్రామంలో మంగళవారంచైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళన కు దిగారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదన్న చందంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన తోబుట్టువులకు పసుపు కుంకుమ పథకం ఏర్పాటు చేసి మహిళలకు గ్రూపుకు లక్ష రూపాయలు చెక్కులు ఇస్తే వాటిని బ్యాంకుల్లో వేశాము. అయితే బ్యాంకు అధికారులు చెక్కులు తీసుకుని డబ్బులు ఇచ్చే విషయంలో సరైన సమాధానం ఇవ్వడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు.

Body:దీనితో ఆగ్రహం చెందిన మహిళలు బ్యాంక్ మేనేజరును నిలదీశారు.ఆయన వద్ద కూడా సరైన సమాధానం రాకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకోకు దిగారు.విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వద్దకు వద్దకు చేరుకుని మహిళలతో మాట్లాడారు. అనంతరం బ్యాంక్ మేనేజరుతో చర్చించి డ్వాక్రా మహిళలకు హామీ ఇవ్వమని తెలిపారు.

Conclusion:అందరు మహిళలను బ్యాంకు బయటకు తీసుకువెళ్లి బ్యాంక్ మేనేజర్ రాంరాజాసింగ్ ప్రస్తుతం ఎన్నికల కోడ్ సంధర్బంగా బ్యాంక్ కు ఎక్కువ డబ్బులు రావడం కేదాని వచ్చే సోమవారం నుంచి ఎక్కువ డబ్బులు బ్యాంకుకు వస్తాయని డ్వాక్రా మహిళలందరికీ చెక్కుల డబ్బులు ఇస్తామని అప్పటివరకు పాస్ బుక్ ల్లో డబ్బులు జమ చేస్తామని తెలపడంతో మహిళలు సర్దుమనిగారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.