ETV Bharat / state

'ఎల్​జీ పాలిమర్స్​ను మూసేయాలి'

author img

By

Published : May 11, 2020, 12:57 PM IST

Updated : May 11, 2020, 5:25 PM IST

ఎల్​జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఆ కంపెనీని మూసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.

all parties meet demands arrest of lg polymers management

విశాఖ సీపీఎం కార్యాలయంలో అఖిలపక్షం నేతలు సమావేశం నిర్వహించారు. ఎల్​జీ పాలిమర్స్ సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్​ యాజమాన్యంపై సరైన కేసులు నమోదు చేయలేదని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేశ్ ఆరోపించారు.

ఎల్​జీ పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు జీవితాంతం ఆరోగ్య భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కలించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'విశాఖ గ్యాస్​ లీకేజీ పరిసర ప్రాంతాల్లో రాత్రి బస'

Last Updated : May 11, 2020, 5:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.