నోట్ల రద్దు వల్ల నల్ల ధనం తగ్గిందన్న కేంద్రం వాదనలో నిజం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య- ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ... విశాఖలోని ఓ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు వల్ల 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకున్నామని కేంద్రం చెబుతున్నా.... 4 రూపాయలూ రాలేదని రాంబాబు ధ్వజమెత్తారు.
బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తి
బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏఐబీఈఏ సమావేశం నిర్వహించింది. బ్యాంకును వలీనం చేయెద్దని నేతలు కోరారు.
aibea-meeting-in-vishaka
నోట్ల రద్దు వల్ల నల్ల ధనం తగ్గిందన్న కేంద్రం వాదనలో నిజం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య- ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ... విశాఖలోని ఓ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు వల్ల 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకున్నామని కేంద్రం చెబుతున్నా.... 4 రూపాయలూ రాలేదని రాంబాబు ధ్వజమెత్తారు.
Intro:Body:
( ) రోజు రోజుకూ పెరుగుతోన్న డీజిల్ ధరలనుంచి ఉపశమనం కల్పించుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. సంస్ధ నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం సహా పర్యావరణ పరిరక్షణ కోసం బ్యాటరీ బస్సులు ప్రవేశ పెట్టాలన్న సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాదిలో వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశ పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు సమర్పించింది. ఆర్టీసీ విలీనం సహా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమీటీలు విజయవాడ లోని ఆర్టీసీ హౌస్ లో సమావేశమయ్యాయి. ఆర్టీసీ నిపుణుల కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు , ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సుల తయారీ దారులు , సంబంధిత సంస్థల ప్రతి నిధులు సహా ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా చేసేందుకు సంస్థల సంసిద్దతను , వారి వద్ద నున్న పలురకాల మోడళ్లను పరిశీలించారు. ఎలక్ట్రిక్ బస్సుల పనితీరు, సామర్థ్యం , ఫలితాలును విశ్లేషించారు. ఏడాదిలో ఆర్టీసీలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని అధికారులు నిర్ణయించారు. vis Conclusion: